అలకనంద

ప్రేమ విరిగిన చెట్టులా
కూలబడింది ప్రపంచం

అణువులు పేలిన నేలలా
గుండె వ్రక్కలయింది

పరిమళాలు పూసిన మనసు
వాసన లేని కాగితం పువ్వైంది

కాలం బాణం వెనక్కి తిరిగొచ్చి
నిలువునా నన్ను చీల్చేసింది

నువ్వు అలిగావు

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: