ప్రణయ వాంఛ

మెరిసే కనుదోయిలో
సిగ్గుపడే చెక్కిళ్ళలో
బెదురుతున్న నుదుటిలో
యెగసిపడుతున్న నాసికలో
నీ ద్వైదీభావాన్ని
నేను గమనిస్తున్నానులే

వలెనో వలదో తెలియక
అయోమయంతో అదురుతున్న
నీ అధరాల నుంచి
ఒక్కసారి దొంగిలించనీయవూ
ఒక్క గాఢమైన ముద్దుని

Advertisements

4 Comments (+add yours?)

 1. kastephale
  Feb 15, 2015 @ 09:16:07

  ఎవరా సుందరి?…… 🙂

  Reply

 2. చందుతులసి
  Feb 17, 2015 @ 17:38:25

  మాస్టారూ…..మీలో ఇంత రసికత ఉందా…..

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: