ఎందుకింత గోల?

ఒక ధనవంతుడు ప్రధానమంత్రి కాగలడని జవాహర్‌లాల్‌ నెహ్రూ నిరూపించారు.
ఒక పేదవాడు ప్రధానమంత్రి కాగలడని లాల్ బహదూర్‌ శాస్త్రి నిరూపించారు.
ఒక మహిళ ప్రధానమంత్రి కాగలదని ఇందిరాగాంధీ నిరూపించారు.
ఒక తలతిక్క వృద్ధుడు ప్రధానమంత్రి కాగలడని మొరార్జీ దేశాయ్‌ నిరూపించారు.
ఒక నిరక్షరాస్యుడు ప్రధానమంత్రి కాగలడని చరణ్‌ సింగ్ నిరూపించారు.
ఒక పైలట్‌ ప్రధానమంత్రి కాగలడని రాజీవ్ గాంధీ నిరూపించారు.

11

ఒక రాజవంశీకుడు ప్రధానమంత్రి కాగలడని విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్ నిరూపించారు.
ఒక విద్యాధికుడు ప్రధానమంత్రి కాగలడని పాములపర్తి వెంకట నరసింహారావు నిరూపించారు.
ఈ దేశంలో ఎవడైనా ప్రధానమంత్రి కాగలడని హరదనహళ్ళి దొడ్డెగౌడ దేవెగౌడ నిరూపించారు.
ఒక బ్రహ్మచారి కవి ప్రధానమంత్రి కాగలడని అటల్ బిహారీ వాజ్‌పేయీ నిరూపించారు.
ఈ దేశానికి ప్రధానమంత్రి అవసరమే లేదని మన్మోహన్‌ సింగ్ నిరూపించారు.

మరి భవిష్యత్‌ ప్రధానమంత్రి ఎవరన్న అంశంపై ఇంత గోల దేనికి?

(అంతరజాలంలో కనిపించిన ఓ వ్యంగ్య వ్యాఖ్య)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: