ఆహారం ఎవరికి – భద్రత ఎవరికి

ములాయం : సర్‌, నామీద సీబీఐ ఛార్జిషీట్‌ ఉపసపంహరించుకోండి ప్లీజ్‌…
మన్మోహన్‌ : బిల్లు పాస్‌ చేయడానికి మాకు సాయపడండి ప్లీజ్‌….
ములాయం : కానీ సర్‌, బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం కదా…
మన్మోహన్‌ : సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్‌ పెట్టేసింది కదా…
ములాయం : సరే సర్‌, మా పార్టీ సభ్యులతో మాట్లాడి ఏ సంగతీ చెబుతాను….
మన్మోహన్‌ : అలాగే, హైకమాండ్‌తో మాట్లాడి ఏ సంగతీ చెబుతాను…

pm mulayam

పార్లమెంట్‌ సమావేశాలు మొదలవుతాయి…
ములాయంసింగ్‌, ఆయన ఎంపీలూ ఓటింగ్‌కు డుమ్మా…
ఆహార భద్రత బిల్లు పాస్‌ అయిపోతుంది…
చార్జిషీట్‌ నుంచి ములాయం పేరును సీబీఐ తొలగిస్తుంది.

(ములాయం సింగ్‌ ఈ ఉదయం మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఆహార భద్రత బిల్లుకు మద్దతు విషయమై సంభాషణ జరిగినట్టు సమాచారం. ఆ సమావేశం గురించి ఓ వెబ్‌సైట్‌లో కనిపించిన సరదా వ్యాఖ్య ఆధారంగా)

Advertisements

3 Comments (+add yours?)

 1. చందుతులసి
  Jul 11, 2013 @ 20:28:51

  పోని లెండి మాస్టారూ…ఈ ఒక్క సారికైనా ములాయం మద్దతు వల్ల పేదల ఆహారానికి (?) భద్రత దొరుకుతుంది.

  Reply

 2. KVVS MURTHY
  Jul 11, 2013 @ 21:59:11

  మీ బ్లాగుని “పూదండ” తో అనుసంధానించండి.

  http://www.poodanda.blogspot.com

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: