చుక్క పూలు

ఆకాశం చెట్టు మీంచి
చుక్కల్ని కోసుకొచ్చి
నీ గళానికి హారాన్ని
పద యుగళానికి మంజీరాల్నీ
గుచ్చుదామనుకున్నా

తీరా మనసాగక
దేవుడి ముందు పెట్టేశా
మిగిలిన యీ
కాసిని చుక్కల్తో
గుడి ముందు
ముగ్గెట్టవూ …. ….!

Advertisements

8 Comments (+add yours?)

 1. అనూరాధ
  May 18, 2013 @ 20:28:49

  ఎంత చక్కని భావం!

  Reply

 2. vanajavanamali
  May 18, 2013 @ 21:14:02

  Chaalaa BaavuMdi

  Reply

 3. haritha
  Jan 23, 2014 @ 17:17:16

  ఎంత పవిత్రంగా, సంప్రదాయబద్దం గా అడిగారండి చాలా బాగుంది

  Reply

 4. చందుతులసి
  Jan 24, 2014 @ 22:04:12

  మేడమ్ గారి గురించేనా మాస్టారూ…లేక….…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: