ఒప్పుల కుప్ప

చుక్కల కోసం అలా
ఆకాశంలోకి చూస్తూన్నానా !
చిత్రంగా
నువ్వు కనిపించావు
మనసు కదిలిపోయింది

ఆలోచనల పూలతోటలోకి
అడుగు పెట్టేసరికి
నీ పరిమళం ఆవరించింది

ఎగురుతున్న పావురాళ్ళ
టపటప రెక్కల చప్పుడు
నీ గుండెల సంగీతం వినిపిస్తుంటే
ఆగలేక వచ్చేసా

ఆశ్చర్యం

చుక్కల్ని కుప్ప పెట్టినట్టు

నువ్వు

Advertisements

8 Comments (+add yours?)

 1. kastephale
  May 06, 2012 @ 15:24:18

  ఎవరబ్బా! 🙂

  Reply

 2. Phaneendra
  May 06, 2012 @ 15:36:40

  🙂

  Reply

 3. Sri
  May 08, 2012 @ 02:09:24

  Cute!

  Reply

 4. Veerendra
  May 12, 2012 @ 02:15:33

  hello phani garu , meee kavita lo chala information undi andi

  Reply

  • Phaneendra
   May 13, 2012 @ 14:27:57

   వీరేంద్ర గారూ…
   మీకు ఈ లొల్లాయి కొక్కిరాయి గీతల్లో ఎంతో సమాచారం కనిపించిందా! 🙂 ధన్యవాదాలు.
   నువ్వు చదవనివారా నా ఈ పిచ్చి రాతలు… జాగర్తరొరేయ్. కలిసినప్పుడు తాట తీస్తాను.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: