నిరీక్షణ

     నింగీ
     నేలా
     కలిసే చోట
     నా
     అస్తిత్వాన్ని
     నీలో
     కోల్పోవాలని ఉంది

     నా
     తపన జ్వాలలలో
     నిన్ను
     దగ్ధం చేయాలని ఉంది

     నీతో
     గెలుపు ఓటములు లేని
     అంతులేని
     యుద్ధం చెయ్యాలని ఉంది

     గాలి చెవిలో
     మన కథని
     గుసగుసలాడాలని ఉంది

     నభోంతరాళంలోని
     శూన్యంలో
     అన్వేషించినా కనబడవే

     హే ప్రభూ !
     నీకై నిరీక్షణ
     యింకెంత కాలం

Advertisements

8 Comments (+add yours?)

 1. Zilebi
  Mar 14, 2012 @ 08:25:03

  శుభమస్తు !

  చీర్స్
  జిలేబి.

  Reply

 2. kastephale
  Mar 14, 2012 @ 09:45:47

  GOOD

  Reply

 3. రసజ్ఞ
  Mar 14, 2012 @ 10:07:18

  ఎందుకో చదువుతున్నంతసేపూ ఒక అమ్మాయి గురించి అనిపించింది! బాగుంది!

  Reply

 4. Phaneendra
  Mar 14, 2012 @ 11:18:29

  జిలేబీ గారూ, శర్మ గారూ… ధన్యవాదాలు
  రసజ్ఞ గారూ… 🙂

  Reply

 5. Zilebi
  Mar 14, 2012 @ 11:34:24

  నిరంతర నిరీక్షణ తప్పని జీవనం
  నిరంతర అంతరం తప్పని జీవనం
  ఆ ఒంటరి జీవనానికి ఆ పై వాడే దిక్కు
  హృదయాన్ని శోధించి మధించి
  ప్రేమ తత్వాన్ని చేబట్ట గలిగితే
  ఇక నిరీక్షణ ”అన్వీక్షణం”

  జిలేబి.

  Reply

 6. satya
  Mar 14, 2012 @ 22:39:16

  Reply

 7. oddula ravisekhar
  Apr 30, 2012 @ 22:01:36

  విభిన్నమైన కవితా గమనం.

  Reply

  • Phaneendra
   Apr 30, 2012 @ 22:08:16

   రవి గారూ..
   కైత కొన్నాళ్ళు నాతో ముచ్చట్లాడిన కాలపు ఖండిక అది.
   ధన్యవాదాలు.

   Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: