ఎవడీ హిందూ మతోన్మాది?

హిందూ ధర్మం ఆకాంక్ష స్వార్థమో, అహంభావమో కాదు. బహుమతుల వాగ్దానాలో, శిక్షల బెదిరింపులో అంతకంటె కాదు. స్వార్థ రహితుడైన వ్యక్తి దేన్నైనా అనంతంగా సాధించవచ్చని అది చూపుతుంది. తానే దైవ పుత్రుడినని చెప్పుకున్న వ్యక్తి ఈ భూమ్మీద కొద్దిమంది మనుషులకు బోధించిన తమ మతంలోకి మారాలంటూ వ్యక్తులకు లంచాలిచ్చే క్రైస్తవం పద్ధతి… నిక్కంగా అత్యాచారమే. నైతిక విలువలను పరమ హేయంగా గాయపరిచే మతాంతరీకరణలను ప్రోత్సహించడం క్రైస్తవ మతోన్మాదుల సిగ్గుమాలిన పని. స్వార్థం పరాకాష్టకు చేరిన దశ అది.

అమెరికనులారా! మిమ్మల్ని నిష్కారణంగా నిష్కర్షగా విమర్శించడం నా ఉద్దేశం కాదని గ్రహించండి. మీరు చదువు చెప్పి, శిక్షణనిచ్చి, దుస్తులు సమకూర్చి, సొమ్ములు చెల్లించి మరీ నా దేశానికి మనుషులను పంపిస్తున్నది దేనికి? ఏం చేయడానికి? వారు నా దేశానికి వచ్చి, నా మతాన్ని నిందించడానికీ… నా తాత ముత్తాతలను శాపనార్థాలు పెట్టడానికీ…! మిషనరీలు నా ఆలయం దగ్గరకు వస్తారు. “విగ్రహాలను ఆరాధించే మూర్ఖులారా! మీరు నరకానికి పోతారు” అని తిడతారు. కానీ వారు భారత దేశపు మహమ్మదీయులను కన్నెత్తి చూడడానికైనా సాహసం చేయరు. ఇస్లాము ఖడ్గం వారిని ఖండఖండాలుగా దునుమాడుతుంది మరి. కానీ హిందువులైతే మెతక వారు కదా. నోరు మెదపరని లోకువ.

“హిందువులందరూ నీచులు, తుచ్చులు, పనికిమాలినవారు, ఈ భూమ్మీద అత్యంత భయంకరమైన రాక్షసులు” అని ప్రతీ క్రైస్తవ బాలుడికీ నేర్పిస్తున్న ఈ క్రీస్తు భక్తులకు, అసలు, హిందువులు చేసిన అపకారమేమిటి? (మత బోధనకే ఉద్దేశించిన) “సండే స్కూల్”లో… క్రైస్తవుడూ కాని ప్రతీ ఒక్కరినీ, ప్రత్యేకించి హిందువులందరినీ, ద్వేషించమని నేర్పిస్తున్నారే. దాని లక్ష్యం, వారు చిన్నతనం నుంచీ పోగేసే ప్రతీ పైసానీ మిషనరీల కోసం ధార పోయడం కోసమే కదా. (ఇతరులందరూ ద్వేషనీయులన్న మాటలో) నిజానిజాల సంగతి పక్కన పెట్టినా… తమ చిన్నారుల నైతికాభివృద్ధి కోసమైనా సరే… క్రైస్తవ మిషనరీలు అలాంటి ప్రచారం చేయకుండా మీరు ఆపాల్సిన అవసరం చాలా ఉంది.

భారతదేశాన్ని క్రైస్తవీకరించడం విషయానికి వస్తే… అసలా ఆశే లేదు. అదే గనక సాధ్యమైతే — అలా జరక్కూడదనే నేను కోరుకుంటున్నాను — అది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఈ ప్రపంచమంతా… భౌతికంగా కానీ, మానసికంగా కానీ… తమలాంటి వ్యక్తిత్వం మాత్రమే కలిగి ఉండాలని ఆశిస్తే… దాని వల్ల చోటు చేసుకునేది… తక్షణ విధ్వంసమే.

— స్వామి వివేకానంద ( 12.01.1863 – 04.07.1902)

Advertisements

24 Comments (+add yours?)

 1. SreeRamachandra
  Jan 11, 2012 @ 22:51:30

  “అమెరికనులారా! మిమ్మల్ని నిష్కారణంగా నిష్కర్షగా విమర్శించడం నా ఉద్దేశం కాదని గ్రహించండి. ”

  ఇప్పుడీ పోస్ట్ చూసి అమెరికనులు ఏమైనా అనుకుంటారా ?

  Reply

  • Phaneendra
   Jan 11, 2012 @ 23:37:53

   🙂 అమెరికనులు ఏమీ అనుకోకపోయినా… అనుకోడానికి లౌకికవాద భారతీయులు మన మధ్యే చాలా మందే ఉన్నారు కదండీ… 🙂

   Reply

 2. gdhdsh
  Jan 12, 2012 @ 00:12:16

  విగ్రహాలను ఆరాధించే మూర్ఖులారా! మీరు నరకానికి పోతారు

  your vedas or upanishads too never asked you to do the same!!!

  then, why are you degrading your lifestyle by yourself????GITA says God is everywhere! why did u need so many gods and temples????? God is ONE!!!!!!ONESELF, either outside of you or inside of you, depends on different hindu philosophies!!!! Isnt that what hindu sacred scripts say????

  Other religions..???? why do you care for them..when u urself has got a gold mine next to you???? dig into it…! blogs wont help you digging!!!!

  Christianity is …****…everybody knows it…or that other Islam…..
  But how many of you clearly understood and following the Hindu Dharma??

  It never told you to attack like this!!!!

  Reply

  • Phaneendra
   Jan 12, 2012 @ 21:56:17

   డిష్‌గారూ…

   ఆలస్యానికి క్షమించాలి.

   విగ్రహాలను ఆరాధించవద్దని కూడా వేదాలూ, ఉపనిషత్తులూ ఎక్కడా చెప్పలేదు.

   అసలు వేద ప్రమాణమే ఒకటి ఉంది… “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అని.

   హైందవ ధర్మంగా పిలిచే సనాతన ధర్మం నిర్గుణ, సగుణ ఆకారుడైన భగవంతుడిని అర్చిస్తుంది.

   ఈ భూమి మీద పుట్టే వ్యక్తులందరి మానసిక స్థాయులూ ఒకేలా ఉండవు. ఎవరి మానసిక సంస్కార స్థాయిని బట్టి వారు భగవంతుడిని అర్ధం చేసుకుంటారు. వారందరికీ ఆధ్యాత్మిక సంస్కారానికి అవకాశం కల్పించేవే వివిధ అవతారాలూ… దైవం వివిధ రూపాలూనూ. అసలు హైందవం లోని సౌందర్యమే అది. ఆ అవకాశం కల్పించే ఇతర మతాలు ఏమున్నాయి?

   దీనిలో “సెల్ఫ్ డిగ్రెడేషన్” అని ఫీల్ అవడానికి ఏముంది? ఇంకా “సెల్ఫ్ ఎస్టీం” ఉంది తప్ప.

   ఇతర మతాల గురించి నీకెందుకు పట్టింపు, నీ మతాన్ని తవ్వి తలకెత్తుకోక — అని బాగానే అడుగుతున్నారే! 🙂

   ఇక్కడ వివేకానందుడు చెప్పినది కూడా అదే.. మీకు ఏం అర్ధం అయిందో కానీ.

   మా దేశంలో మా మతం సంగతి మేం చూసుకుంటాం… మీరు మీ పనికిమాలిన బోధకులని మా గడ్డ మీదకి పంపించనవసరం లేదూ… అనే.

   అసలు హైందవం ఎప్పుడైనా తన ముక్కు మూసుకుని తన తపస్సేదో తను చేసుకుంది తప్ప డబ్బులతోనో, కత్తులతోనో ఎవరి మతమైనా మార్చిన దాఖలా ఒక్కటైనా ఉందా? లేనే లేదు.

   నాకు నీ మతంతో పట్టింపు లేదూ… నా మతం విషయంలో కాళ్ళూ వేళ్ళూ పెట్టకూ…. అని గర్జించిన ధార్మిక సింహమే వివేకానంద.

   హైందవం ఇలా ఎవరి మీదా దాడి చేయవద్దని చెప్పిందా? నీ పరిజ్ఙానం చూస్తుంటే జాలేస్తోంది.

   ఎవరి జోలికీ పోకు… ఎవరైనా నిన్ను కొడితే రెండో చెంప చూపించు అని చెప్పినది ఏసు క్రీస్తు కాదా.

   నన్ను సమస్యల్లోకి నెట్టినది నా బంధువులూ బాంధవులే కదా, వారితో యుద్ధం చేయలేనూ అని జావగారిపోయిన అర్జునుడికి బుద్ధి చెప్పి, ధర్మం కోసం అయిన వారినయినా అంతం చేయవలసిందే అని ఉద్బోధించిన ధీశాలి కృష్ణుడు ఎవరో తెలుసా?

   నిత్యం అహింస సాధన చేసినా, కర్తవ్య పరాయణతలో అవసరమైతే ఖడ్గ చాలనం చేయాలని బోధించిన సక్రియాత్మకమైన ధర్మం హైందవం.

   ఎవరి మీదా దాడులు చేయవద్దని హైందవం చెప్పిన మాట నిజమే కానీ, నీ ఇంటికే నిప్పు పెట్టే దుర్మార్గులను ఉపేక్షించవద్దని కూడా సుద్దులు చెప్పిన ప్రాయోగిక ధర్మం హైందవం.

   వివేకానందుడి మాటలనే తప్పు పట్టే పెద్ద మొనగాడిలా వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే జాలితో కూడిన నవ్వే వస్తోంది. వెళ్ళి మీ ఫండమెంటల్స్ సరిగ్గా చూసుకుని రండి.

   ధన్యవాదాలు.

   Reply

 3. gdhdsh
  Jan 13, 2012 @ 01:40:59

  వివేకానందుడి మాటలనే తప్పు పట్టే పెద్ద మొనగాడిలా వచ్చిన మిమ్మల్ని చూస్తుంటే జాలితో కూడిన నవ్వే వస్తోంది. వెళ్ళి మీ ఫండమెంటల్స్ సరిగ్గా చూసుకుని రండి. naavi correct gaane unnai!!! 8 volumes chadivaanu!!!
  ఇక్కడ వివేకానందుడు చెప్పినది కూడా అదే.. మీకు ఏం అర్ధం అయిందో కానీ…really??? hah ha
  నాకు నీ మతంతో పట్టింపు లేదూ… నా మతం విషయంలో కాళ్ళూ వేళ్ళూ పెట్టకూ…. అని గర్జించిన ధార్మిక సింహమే వివేకానంద. appudu ayana goppavaadu elaa ayyado???

  ఈ భూమి మీద పుట్టే వ్యక్తులందరి మానసిక స్థాయులూ ఒకేలా ఉండవు. ఎవరి మానసిక సంస్కార స్థాయిని బట్టి వారు భగవంతుడిని అర్ధం చేసుకుంటారు. వారందరికీ ఆధ్యాత్మిక సంస్కారానికి అవకాశం కల్పించేవే వివిధ అవతారాలూ… దైవం వివిధ రూపాలూనూ. అసలు హైందవం లోని సౌందర్యమే అది. ఆ అవకాశం కల్పించే ఇతర మతాలు ఏమున్నాయి?

  daivame okkati ani cheppe, vedantam nunchee puttindeee advaitam…… daivam okkate….inni gullooo, inni rakaalaaaa poojalooo…inni rakaala devulllooo…vivekanandudu koodaaa…mimmalni choosi navuutadu…..navvadu already……..

  nenu comedy chestundi ayananu kaaadu…ayana correct gaane cheppadu…..ayana cheppina prakaram…..meeru gudiki kooda vella valasina avasaram ledu……..kaaneeee meeru emi chestunnnaaarau!!!!

  ayaneee….malllee cheppadu…..mee laanti religion artha kaaani vedhavala kante god ni nammani vaallu 1000 times better aneeee…..check chesukondi!!!!

  VIVEKAANANUDUDI….CHAATUNA MATAAANNI DAACHADAANIKI TRY CHEYYODDU…..HE HIMSELF NEVER PREACHED IT….and dead against this f**king PRIESTCRAFT…..f**king..BRAHMINS!!!!!! read him and learn him!!!

  He asked the youth to move with a different attitude, not with this god attitude!!!!!!aaaaaaaahhhhhhh…waste of life for you kind of people..pigs might have used better than you!!!!

  Reply

 4. gdhdsh
  Jan 13, 2012 @ 01:52:58

  mee laagaaa…musalithanam lo…evo..naaalugu manchi maatalu chepithe….punyam vastundi…anukontunnaremo….

  meeru already chesina paapaaala lekka untundi!!! edi change avvadu!!!!

  oorike…sollu cheppoddu!! memu vivekaanandudini chadivaam!!! maaaku telusu emi cheyyalo!!! meeeru elaaagoooo cheyaaleru!!!! memu chestaam!! choostoo undandi….aaa kramam lo chaavandi!!! chache mundu vache adhyatmikata heehehehehee???????

  ayana mee manishi kaadu!! maaa manishi….maaku cheppadu emi cheyyalo!!! youth ki!!!!!!!!

  anneee moosukoni….japam chesukondi!!!! still meeku swargam maatram dorakadu mari!!!!! vivekanandudini artham chesukovaali ante…meee laanti edhavalaku 100 janmalu kooda sari povu!!!!

  ayana gurinchi maatladataaaru malli!!!!

  Reply

 5. gdhdsh
  Jan 13, 2012 @ 01:56:27

  Ikkada nenu Criticize chesindi Vivekananda Swami ni kaadu……..ayana peru cheppukoni….blog batuku eedustunna mimmalni!!!!!!!!!

  Ayana entha intelligent ante……mee thathalu vaallla thaathalooo digi raavali….just artham chesukovaadike….practise cheyyataaniki….meeru chachi malli 1000 times puttali mari!!!

  Reply

 6. Phaneendra
  Jan 13, 2012 @ 15:16:20

  డిష్‌గారూ…

  వివేకానందుడి గురించి బ్లాగుల్లో ఏమీ రాసుకోకూడదన్న మాట. ఫత్వా జారీ చేస్తున్నారా 🙂

  వివేకానందుడి సాహిత్య సర్వస్వం 8 సంపుటాలు చదివారు కాబట్టి మీరు చెప్పినదే సరి అన్న మాట. దీనికి కూడా 🙂

  షికాగో సర్వ మత మహా సభలో ఆయన ఏం చెప్పాడో… అనంతరం అమెరికా, యూరప్ పర్యటనల్లో ఏం వాదించాడో మీకు ఆ ఎనిమిది సంపుటాల్లో కనిపించలేదా? బహు బాగు.

  ఆయన గొప్పవాడు ఎలా అయ్యాడో అమెరికాలో తమను విమర్శించినప్పుడు చప్పట్లు కొట్టిన వారిని అడిగితే చెబుతారు. సోదరి నివేదితని చదివినా తెలుస్తుంది. ఇప్పటికీ అమెరికా, యూరప్‌లలో రామకృష్ణ, వివేకానంద అనుయాయులను సంప్రదించినా అర్ధం అవుతుంది.

  దైవం అస్తిత్వాన్ని నమ్మని వాళ్ళా గురించి వివేకానందుడేమీ కొత్తగా చెప్పలేదు. రామాయణంలోనే చార్వాకుడున్నాడు. కొంప తీసి దాన్ని మత గ్రంథం అనుకుని చదవలేదా 🙂

  వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస ఓ పూజారి, అది కూడా కాళీ మాత ఆలయంలో. రామకృష్ణుడినీ, శారదా మాతనీ కూడా దైవాలుగా రూపు కట్టి, వారికి స్తోత్రాలు రాసినది స్వయంగా వివేకానందుడే. దేవుడు ఒక్కడే ఉంటేనే మీరు ఒప్పుకుంటారని ఆయనకు తెలియలేనట్టుంది. పాపం.

  అవునూ… దేవుడు ఒక్కడే, అదికూడా ఆయనకు రూపం లేదు అంటున్న మీకు… మీ మనుషులు, మా మనుషులు అని రెండు రకాల మనుషులు ఉన్నారని ఎలా అనిపించిందో..!

  మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను… మత మార్పిడి కోసం క్రైస్తవులూ, ముస్లిములూ అనుసరించిన విపరీత పద్ధతులను వివేకానందుడు అత్యంత నిష్కర్షగా, అదీ బహిరంగంగా పదే పదే నిరసించాడు.

  ఆయన యువతను మేల్కొలిపాడనడానికి ఏ అభ్యంతరాలూ లేవు. కానీ హైందవాన్ని ధిక్కరించి కాదు. హైందవ ధర్మ మౌలిక సూత్రాల ఆధారంగానే వ్యక్తిత్వ నిర్మాణం ఎలాగో చెప్పాడాయన.

  ఇక మీరు నాకు ఆపాదించిన విషయాల గురించి… … నేను ముసలి వాణ్ణనీ… చాదస్తుణ్ణనీ… పందిననీ… నా తాత తండ్రులతో సహా నేను మహా పాపిననీ…. ఇంకా చాలా విషయాలు చెప్పారు. నాకు తెలీని నా సంగతులు చెప్పినందుకు సంతోషం. మీ నిందలూ బూతులూ చాలు మీ మానసిక స్థాయి తెలియడానికి. వివేకానంద సాహిత్యం సమగ్రంగా ఔపోసన పట్టి మీరు నేర్చుకున్నదేంటో…. దాన్ని ఈ ఒక్క జన్మలోనే ఎంత గొప్పగా అర్ధం చేసుకున్నారో వాటిని బట్టే అర్ధం అవుతోంది.

  నన్ను తిట్టే ఆవేశంలో మీ మాటలని మీరే ఖండించుకుంటున్నారు. చూసుకోండి.

  నేను ఆల్రెడీ చేసిన పాపాల లెక్క ఉంటుందా… అది మారదా… భలే 🙂 ఓ కొత్త విషయం చెప్పారే…

  అంటే… మీరు కర్మ, దాని ఫలితం… రెంటినీ అంగీకరిస్తున్నారుగా….! కర్మని ఒప్పుకునే పక్షంలో నిత్య నైమిత్తిక కర్మలు, పూజాదికాలూ… అన్నిటినీ ఒప్పుకున్నట్టే. కావాలంటే వివేకానందుడు రాసిన కర్మ, జ్ఞాన యోగాలు చదవండి, బహుశా… మీరు చదివిన 8 సంపుటాల్లో అవి లేవేమో. 🙂

  ధన్యవాదాలు.

  Reply

 7. SHANKAR.S
  Jan 13, 2012 @ 16:47:05

  ఫణీంద్ర గారూ మీవంటి వయో వృద్ధులకి ఈ ఆవేశం తగదు. డాష్ (సారీ డిష్‌..ఏమో ఆయన పేరే ఆయన సరిగా చెప్పలేదు) గారు ఆల్రెడీ చెప్పారుగా. కాబట్టి ఆవేశం తగ్గించుకుని ఆయన చెప్పిందే కరెక్ట్ అని ఒప్పేసుకోండి

  డాష్ (సారీ డిష్‌..ఏమో మీ పేరే మీరు సరిగా చెప్పలేదు)గారూ మీకు ఎంత చిత్ర గుప్తుడు రిలేటివ్ అయితే మాత్రం ఫణీంద్ర గారు పాపాలు చేశారని ఇలా లీక్ చేయడం బాలేదు. అన్నట్టు మీకు వివేకానంద గురించి బాగా తెలుసని చెప్పారు. మీకు మీ తాతలూ, ముత్తాతలు దిగి రాకుండానే ఆయన్ని అర్థం చేసుకున్నందుకు సంతోషం. అందరూ మీలా ఉండరుగా.

  Reply

 8. Phaneendra
  Jan 13, 2012 @ 17:02:13

  శంకర్‌గారూ…

  మూడున్నర పదుల ముసలి ఆవేశపరుణ్ణి మరి. నన్ను డిష్ గారు క్షమిస్తారనీ, వివేకానందుడు కరుణిస్తాదనీ ఆశిస్తున్నాను. 🙂

  Reply

 9. వామనగీత
  Jan 13, 2012 @ 20:36:36

  ఏమిటో..! ఈ మధ్యకాలంలో బ్లాగుల్లో, వ్యాఖ్యల్లో, తిట్లు ఎక్కువౌపోతున్నాయి.. “యువత” బ్లాగులు చదువుతున్నందుకు నవ్వాలో, ఆవేశపడుతున్నందుకు ఏడ్వాలో అర్థం కావడం లేదు…

  Reply

 10. Malkpet Rowdy
  Jan 13, 2012 @ 21:34:01

  Phaneendra garu

  Good job. Really entertaining to see this guy being kicked around like a soccer ball. I kicked him yesterday and he landed here. Now that you kicked him he would either land in mine or Suresh’s blog in a couple of hours 🙂

  Reply

 11. SHANKAR.S
  Jan 13, 2012 @ 22:44:39

  ఫణీంద్ర గారూ బాగు బాగు. అయితే మీరూ నాలా సీనియర్ సిటిజనే అన్న మాట. 🙂

  Reply

 12. gdhdsh
  Jan 14, 2012 @ 00:21:38

  దేవుడు ఒక్కడే ఉంటేనే మీరు ఒప్పుకుంటారని ఆయనకు తెలియలేనట్టుంది. పాపం.

  అవునూ… దేవుడు ఒక్కడే, అదికూడా ఆయనకు రూపం లేదు అంటున్న మీకు… మీ మనుషులు, మా మనుషులు అని రెండు రకాల మనుషులు ఉన్నారని ఎలా అనిపించిందో..!

  roopam ledu ani antunnadi nenu kaadandeeee!!!!! sakshaathoooo vivekaanandude!!!!!

  ika pothe….artham chesukoleni religionist kannnaaa……athiest lu 1000 times better ani cheppindi kooda…ayane!!!!!

  daivam okkate ayinappudooo….gudulaku velli…poojalooo…vrataaloo…etc….bullshit ani ayana annadu….ivi chesinanta matraana meeku devudu help cheyyadu ani chepparu…vivekaanandulu…

  meeru aa kova ke vastaaaru!!! daivam okkate ani teliyani vaarikannaa…aa daivam ledani cheppe…athiest le goppa!!!! ayana uddesyam…naadi kaadu!!

  chaallaaa mandi edavalaku, vivekudante..hindu mataanni pracharam chesinatlugaane anukontunnaru!!!!

  ayanaa real gaa cheppindi emito….chadivite gaaneee teliyadu!!!

  ayana evarinainaa kshaminchadomo gaaneee….including athiests….mee type people ni maatram assalu kadu!!! meeru hypocrites!!! daivam okkate ayyi undaga…meeru gulllalo chese circus looo….ayana mimmalni choosee navvadu….mimmalni choosee baadhapaddadu….ida..chivaraku vedantam migilchindi ani….anduke..yuvathaku cheppadu…melkonamani….mee laanti musali vaallla ku kaaadu!!! meeru elaagoo…edo, gudilo kaanuka veste punyam vastundi anukone type kada……mari ayana tidutundi mimmmalne mari…..mimmalneee….next geeration lo mee laaga tayarayina vaallaanee. mee vallane sumaaa…idiots!!!!

  Reply

 13. gdhdsh
  Jan 14, 2012 @ 00:30:07

  raasukondi….ayana pravachanaalanu meeru paatisthoooo….pracharam cheyyandi.

  meeru paatisthoo…idi mukhyam andee…

  phatwa lu jaaree cheyyataaniki idemeee….aa type kaadu kadaaa!!1

  may be alaantivi lekapobattemo …prathi edhave..bayalu deri…ayana puttina roju…(((aa roju maatramee,,malleee, tarvaata gurthu undavu, ee edhavalkooo))…..

  Misuse cheyyadiki try cheyyoddu ani maatrame cheptunaaaaa!!!!!!
  Misinterpret assalu cheyyoddu..please…ayana words gold tho equal…..mee blogu avasaraaala kosam….ayanni vadukovaadu….okka puttina roju maatrame…rastaareee….aaa tarvata…mallleeee kanapadavu…..vivekanandudaa…clickkulu padavammmaaa…aaaaaaa???

  idiots!!!!!

  Reply

  • seenu
   Jan 16, 2012 @ 10:04:58

   hai mister dish…..i guess that after a few years u too will become old then what will u do ..or that u think that people who follow sanatana dharma are old .plz be clear

   Reply

 14. gdhdsh
  Jan 14, 2012 @ 00:42:49

  ఆయన యువతను మేల్కొలిపాడనడానికి ఏ అభ్యంతరాలూ లేవు. కానీ హైందవాన్ని ధిక్కరించి కాదు. హైందవ ధర్మ మౌలిక సూత్రాల ఆధారంగానే వ్యక్తిత్వ నిర్మాణం ఎలాగో చెప్పాడాయన.

  Aaayana cheppina hyndavam…gudulaku velli kaanukalivvamani kaadu…he calls it sarcasticaally.. “SHOPKEEPING”. alantivi chese vaaru kaanee meeru ayithe..noru moosukovatam manchidi!!!! alage…FEAR tho kooda gudiki vellavaddu antaadu ayana!!!!

  మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను… మత మార్పిడి కోసం క్రైస్తవులూ, ముస్లిములూ అనుసరించిన విపరీత పద్ధతులను వివేకానందుడు అత్యంత నిష్కర్షగా, అదీ బహిరంగంగా పదే పదే నిరసించాడు.
  deenini evadraaa kaadanaadu…gootle!!!!

  ఇక మీరు నాకు ఆపాదించిన విషయాల గురించి… … నేను ముసలి వాణ్ణనీ… చాదస్తుణ్ణనీ… పందిననీ… నా తాత తండ్రులతో సహా నేను మహా పాపిననీ…. ఇంకా చాలా విషయాలు చెప్పారు

  Ivi annee nenu cheppalede…analede, lekka untundi anaanu….meeru papam cheyyakapothe mee lekka ‘sunna’, chesi unte, adi count avutundi!!! alaage, manasu maratam anedi youth ku matrame possible…..mokkai vanganidi…maaanai…..aneeee….anduke..mee lanti vaaru opinions ichetappudu maa laanti vaarini kooda count chesukovaali!! vivekudu youth ne adigaadu!! old ni kaaadu..endukante…ayanaku telusu…old ee typo!!!!! artham ayyinda??? musali vaarooo?? emi kharmo…kurra vaalllu musali valllaku cheppavalasi vastoondi!!! kali kaalam!!!

  Reply

 15. Phaneendra
  Jan 14, 2012 @ 12:04:54

  డిష్ గారూ…
  బూతుల తీవ్రత తగ్గించినా అవే నిందలూ… అవే అరోపణలూ చేస్తున్నారు..
  కానీ నేను మీ అరోపణలకు చెప్పిన సమాధానాలకు మాత్రం మొహం చాటేశారు. వాటికి మీరు సరైన ఖండన చూపగలిగే వరకూ మీ ఆరోపణలకు స్పందించను.
  వివేకానందుడి గురువు రామకృష్ణ పరమహంస స్వయంగా ఒక పూజారి. వివేకానందుడు రామకృష్ణ పరమహంసనూ, శారదా దేవినీ దైవీ రూపాలుగా పూజించాడు. వివిధ రూపాల్లోని భగవంతుడిని తానే స్వయంగా ఆరాధించాడు. అంటే మీ నిందలన్నీ తొలుత ఆయనకే వర్తిస్తాయి.

  వివేకానందుడినే నిందించే మీ స్థాయికి నేను ఎప్పటికీ చేరుకోలేను, చేరుకోబోను. మీ యువ శక్తితో మీరు సమాజంలో అచ్చోసిన ఆంబోతు వలె రెచ్చిపోండి.
  ధన్యవాదాలు.

  Reply

 16. Phaneendra
  Jan 14, 2012 @ 12:08:02

  రౌడీ గారూ…
  వివేకానందుడు బెంగాలీ కదా, స్వయంగా ఫుట్‌బాల్ ఆడినవాడు కదా… అందుకే డిష్ గారు నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నట్టున్నారు. కానీ… అవతలి పక్షమూ ఎంతో కొంత సిద్ధంగా ఉంటుందన్న సంగతి ఆయన చదివిన 8 సంపుటాలలో లేనట్టుంది. 🙂
  ధన్యవాదాలు.

  Reply

 17. Phaneendra
  Jan 14, 2012 @ 12:09:16

  శంకర్ గారూ…
  🙂 ధన్యవాదాలు.

  Reply

 18. Phaneendra
  Jan 14, 2012 @ 12:20:19

  వామనగీత గారూ…
  యువత బ్లాగులే కాదు, వివేకానందుడిని చదవాలనీ, సవ్యంగా అర్ధం చేసుకోవాలనీ, ఆచరణలో పెట్టాలనీ ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. ఐతే ఏ గుడికి వెళ్ళి కొబ్బరి కాయ కొట్టి బాపడికి దక్షిణ ఇవ్వాలో అర్ధం కావడం లేదు. 🙂
  ధన్యవాదాలు.

  Reply

 19. seenu
  Jan 16, 2012 @ 10:07:39

  mr dish do u mean that people who follow sanatana dharma are old..because sanatana dharma ia old?.

  Reply

  • Phaneendra
   Jan 16, 2012 @ 14:04:26

   hi srinu… thanks for ur opinion.
   i think one need not to step down to answer the mudslingers. For the same, I deleted your third comment.
   Thanks.

   Reply

 20. Hindu Senna Hindu
  Jul 26, 2014 @ 20:32:51

  hai this is sureshraj
  thanq for your comment. plz send to hindu senna HINDU…
  Thanq…

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: